మాగర్తపురికి[గుంటూరు] ఐదు ఋతువులతో అనుబంధం చాలా తక్కువ
ఎక్కువగా గ్రీష్మాన్నే కౌగిలించుకుని కూర్చుంటుంది.
శ్రమచేయకుండానే చెమటలు పట్టించగల సామర్ధ్యం తనది.
ఇప్పుడు కొత్తరాజధానికో కొసలో ఉన్నట్లు కనిపించినా
గ్రీష్మానికి మా ఊరే తలమానికమై వెలుగొందుతుంది.
కాంక్రీటులమహారణ్యంలోనయినా పచ్చని బయలు కనపడాలనే మాతపన.
సింగడు అద్దంకి పోయిమళ్ళీ వేగంగా తిరిగి వచ్చినా
మా ఎండలు మాత్రం మమ్మల్నే నమ్ముకుని
ముమ్మూర్తులా రాజ్యాధికారం చేయడం ఖాయమనే నాకుతోస్తుంది.
=========================================================

No comments:
Post a Comment