గర్తపురి-2
----------------
పొగత్రాగడం నేరంకానిరోజుల్లో
పొగాకు పంటా, పచ్చి పుగాకును కాల్చే బేరన్లూ
మాగుంటూర్లో దండిగా తలెత్తుకుని నిలిచాయి.
చాలామందినికోటీశ్వరులను చేసి
శ్రీమంతుల జాబితాలోకి వరుసగా చేర్చి మురిసాయి.
దొర, నాటు పొగాకునూ రెండింటినీ పొలాలు పండించేవి.
పొగాకులో కలుపును 'మల్లె ' యంటూ పిలవడం జరుగుతుండేది.
కాలుస్తున్న పొగాకు ఘాటు మాత్రం ముక్కుల్లోకి దూరి
నసపెట్టించడం తుమ్ములు తెప్పించడం మొదలెడుతుండేది
.

No comments:
Post a Comment