గర్తపురి-3
==============
పండు మిరపకూ,ఎండు మిరపకాయలకూ
మా వూరే ప్రాతినిధ్యం వహించేది.
మిర్చియార్డుకూడా మావూళ్ళోనే
వ్యాపార పరంగా స్థిరంగా నిలిచి వుండేది.
కాయతుదార్లు వూళ్ళో తిరిగి మిర్చీని
కొనడం బాగా జరుగుతుండేది.
బోరేల్లో మిరపకాయలు తొక్కుతూండడం
సరదాగా సాగుతుండేది.
ఆడ కూలీలకు కూడా చేతినిండా పనిదొరికి
ఐదువేళ్ళూ లోపలికి పోవడానికి
త వంతుగా సాయడుతుండేది.
గోంగూరా, పండుమిరప పళ్ళ పచ్చడి
ప్యారీ వారి జాడీల్లో చేతికందుబాటులో వుండేది.
అవసరమొచ్చినప్పుడల్లా రోట్లో నూరబడి
తిరగ మోత [తాలింపుల] తో ఘుమాయిస్తూ వుండేది.
****************************
.
==============
పండు మిరపకూ,ఎండు మిరపకాయలకూ
మా వూరే ప్రాతినిధ్యం వహించేది.
మిర్చియార్డుకూడా మావూళ్ళోనే
వ్యాపార పరంగా స్థిరంగా నిలిచి వుండేది.
కాయతుదార్లు వూళ్ళో తిరిగి మిర్చీని
కొనడం బాగా జరుగుతుండేది.
బోరేల్లో మిరపకాయలు తొక్కుతూండడం
సరదాగా సాగుతుండేది.
ఆడ కూలీలకు కూడా చేతినిండా పనిదొరికి
ఐదువేళ్ళూ లోపలికి పోవడానికి
త వంతుగా సాయడుతుండేది.
గోంగూరా, పండుమిరప పళ్ళ పచ్చడి
ప్యారీ వారి జాడీల్లో చేతికందుబాటులో వుండేది.
అవసరమొచ్చినప్పుడల్లా రోట్లో నూరబడి
తిరగ మోత [తాలింపుల] తో ఘుమాయిస్తూ వుండేది.
****************************
.
No comments:
Post a Comment